Skip to main content

Posts

Showing posts from April, 2012

మన ఎనిమిదొవ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్

A Commemorative Postage Stamp issued by India Post on  Shri R. Venkataraman, the former President of India,on April 18, 2012. R. Venkataraman మన దేశానికి ఎనిమిదొవ రాష్ట్రపతిగా పని చేసిన    రామస్వామి వెంకట్రామన్  ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు. ఆర్. వెంకట్రామన్  తంజావూరు జిల్లా  లోని రాజామాదం అన్న గ్రామంలో  డిసెంబర్ 4 , 1910వ  తేదీన జన్మించాడు.   కేంద్ర ఆర్ధిక మరియు రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్  1984  నుండి  1987  వరకూ భారత ఉపరాష్ట్రపతిగా,  రాష్ట్రపతిగా   1987  నుండి  1992  వరకూ పని చేసారు. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ది చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్".  జనవరి 28 ,  2009న  మరణించాడు. వీరి శత జయంతి ని పురస్కరించుకొని మన తపాలా శాఖా ఏప్రిల్ 18 ,2012  న ఒక ప్రతేక తపాలా బిళ్ళను విడుదల చేసినిది.