Skip to main content

Posts

Showing posts from July, 2011

కాసు బ్రహ్మానందరెడ్డి

First Day Cover -K. Bramhananda Reddy India Post released a commemorative postal stamp on KASU BRAHMANANDA REDDY on 28th July 2011. కాసు బ్రహ్మానందరెడ్డి 102 వ జయంతి సందర్బం గా మన తపాలా శాఖ 28- 7- 2011 న ఒక ప్రతేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.   KASU BRAHMANANDA REDDY శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసావురావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పురపాలక శాఖ మంత్రిగా  వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు.  1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు చేపట్టి కమ్యూనికేషన్, హోం, ప

బకింగ్ హం పేట పోస్ట్ ఆఫీసు , విజయవాడ

A Special Cover by India Post On Centenary Celebrations  of   Buckinghampeta Post office, Vijayawada   on 1- 10 - 2000 1- 10 - 2000 న   నూరు వసంతాలు జరుపుకున్న బకింగ్ హం పేట   పోస్ట్  ఆఫీసు , విజయవాడ 

New series of coins by Reserve Bank of India

The  Reserve Bank of India  released a new series of coins on 08 Jul 2011 with improved design and revised size in the denomination of 50 paise, Rs. 1, 2, 5, and 10 .  The present series of coins of 50 paise, Rs. 1, 2, and 5 contain a flowery design and for Rs.10, the number of petals have been brought down to 10 in place of the existing 15 petals. The parallel lines on the obverse side of the Rs. 10 coin have been removed and the size of Ashok Pillar has been increased. security edging of new series of coins would be good for better recognition by visually challenged persons and will have improved counterfeit resistance.