Skip to main content

Posts

Showing posts from June, 2011

M.F.Husain Paintings

Maqbool Fida Husain (17 Sept.1915 – 9 June 2011) commonly known as MF, was an eminent Indian painter. According to  Forbes  magazine, he has been regarded as the "Picasso of India"  He has been awarded the Padma Bhushanin 1973 and was nominated to the Rajya Sabha in 1986. He was awarded the Padma Vibhushan in 1991.S ome of Husain's works became controversial because of their portrayal of Hindu deities in the nude.  After legal cases and death threats, he was on a self imposed exile from 2006. In January 2010, he was offered the citizenship of  Qatar , which he accepted. He died in London in June 2011. India Post Used Some of M.F.Husain Paintings on postal Stamp s Bal Gangadhar Tilak's proclamation " Swaraj is my Birthright" Issued in 1988 on Freedom Forty Swaraj                                                                      Rani Lakshmi Bai of Jhansi"                                 Issued in 1988 to commemorate 1st War of Independence

తపాల బిళ్ళపై శ్రీ కృష్ణ దేవరాయలు

I ndia Post released a Postal stamp and Miniature sheet of  Sri Krishnadevaraya, the great King of the Vijayanagara Empire, on 27 Jan 2011.   SRI KRISHNADEVARAYA   Miniature sheet of   KRISHNADEVARAYA "తెలుగదేల యన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ, యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స " అని మన తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి    మన  శ్రీ కృష్ణ దేవరాయలు ( 1509-1529) ఈయనపాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్నిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు.  కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో జనవరి 27, 1509న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినాడు . కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో  జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక

కొండపల్లి బొమ్మలు

A Special Cover 0n Kodapalli Toys by Indian Post 0n 5 - 1- 95 during the Inauguration of Philatelic Bureau, Vijayawada. The cover shows various Toys  made at Kodapalli, in Krishna Dist.,A.P.The cancellation Shows the ' Cobra Sculpture' at Nagarjuna Konda.  కొండపల్లి  బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు కొండపల్లి,విజయవాడ కు సమీపం లో ఉంది. ఈ  బొమ్మలు తేలికైన పొనికి అనే చెక్క తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు చిత్రి పొట్టు, చింత గింజల నుండి వచ్చిన పొడి తొ కావలసిన ఆకారములొ మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నం పై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలొ ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలొ తలపాగా పంచె కట్టుకొన్న పురుషులు, చీరలు కట్టుకొన్న స్త్రీలు కల తెలుగు   సంస్కృతి జన జీవనం, ఆంద్రుల కట్టు బొట్టు వేషదారణలను సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి.పౌరాణిక

పోస్టల్ ముద్రలో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు

A Special cover by India Post at APPEX - 81 on 12 - 1 - 1981 The Special postal cancellation shows The last King  Prathapa Rudra  (1289 -1323)of Kakathiya Dynasty,Orugallu.   The Cover displays, statue of Buddha at Nagaruna Konda, o ne of India's richest Buddhist sites,located at  near Nagarjuna Sagar in Guntur /Nalgonda district,A.P.  ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశమునకు చెందిన చివరి రాజు. రాణి రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్నుకాకతీయ రాజ్యానికివారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. 1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించగా  ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు.  ప్రతాపరుద్రుడు  రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది ఢిల్లీసుల్తాన్  ఘియాజుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుఘ్ ఖానును ఓరుగల్లు