Skip to main content

Posts

A spcial cover on Prof. P.R. Ramakrishnan

A spcial cover on Prof. P.R. Ramakrishnan was issued by India Post on 29th March, 2018 on his Birth centenary celebrations. Prof. P.R. Ramakrishnan, Industrialist, M.P and Educationalist Prof. P R RAMAKRISHNAN , Son of Shri V. Rangaswamy Naidu; born in Peelamedu, Coimbatore on October 11, 1917; educated at Madras University. A post-graduate in electrical engineering from the Massachusetts Institute of Technology (USA) Mr. Ramakrishnan had worked in the General Electric Company in the U.S. for seven years. P. R. Ramakrishnan was the first Indian Alumni of MIT Sloan School of Management and a graduate of Massachusetts Institute of Technology, United States who founded Madras Aluminum Company, South India Viscose, Coimbatore Institute of Technology and many other textile industries and two time Member of Parliament representing Indian National Congress from Coimbatore for the 3rd Lok Sabha during the 1962 General Elections and Pollachi for the 2nd Lok Sabha during the 1957 General Electio
Recent posts

జే. ఈశ్వరీబాయి - My Stamp and Special cover

భారత తపాల శాఖ 23 -02- 2021 న రిపబ్లిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ శాసన సభ్యురాలు, ప్రముఖ దళిత నాయకురాలు  శ్రీమతి  జే. ఈశ్వరీబాయిపై ఒక ప్రత్యేక తపాలా కవర్ మరియు వ్యక్తిగత తపాలా బిళ్ళను (My Stamp) విడుదల చేసింది .  Special cover on Dalit Icon J. Easheari Bai My Stamp - J. Eashwaribai My Stamp sheetlet  on Dalit Icon J. Eashwaribai

ముళ్ళపూడి హారిశ్చంద్ర ప్రసాద్ - My Stamp

ప్రముఖ పారిశ్రామిక వేత్త, సమాజ సేవాతత్పరుడు, దానశీలి, ఆంధ్ర బిర్లా గా ప్రసిద్ధి పొందిన ముళ్ళపూడి హారిశ్చంద్ర ప్రసాద్ గారిచే మన తెలుగునాట అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. వాటిలో ఆంధ్రా షుగర్స్ ఒకటి.   My Stamp : Sri P.S.R.V.K.Ranga rao and Sri Mullapudi Harischandra prasad 1947 ఆగస్టు 11న తణుకు పట్టణం లో ప్రారంభించిన ఆంధ్రా షుగర్స్ 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  దానికి బీజం వేసి అభివృద్ధి చేసిన మూల పురుషులు ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అయితే దాని తొలి మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల శ్రీ రామచంద్ర వెంకట కృష్ణ రంగారావు గారు. వీరి గౌరవార్ధం మన భారత తపాలా శాఖా  11 ఆగస్టు 2022న  ఒక వ్యక్తిగత తపాలా బిళ్ళ (మై స్టాంప్ ) విడుదల చేసారు.  Foundars of Andhra Sugars LTD  Sri P.S.R.V.K.Ranga rao and Sri Mullapudi Harischandra prasad ANDHRA SUGARS LTD.  - COMPANY HISTORY Andhra Sugarsincorporated in 1947 is engaged in the manufacture and sale of sugarOrganic and Inorganic Chemcials.Edible & Non-Edible Vegetable Oils and Non-Conventional Power Generation at Tanuku,Kovvur,Guntur,Taduvai,Saggonda a

ఆజాదికా అమృత మహోత్సవమ్ - Amritpex - 2023

మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఆజాదికా అమృత మహోత్సవమ్ లో భాగంగా  మన దేశ రాజధాని దిల్లీ లో 11 - 02 - 23 నుండి 15-02-23 వరకు దేశ స్థాయిలో అమృతఫెక్స్ - 2023 పేరుతొ తపాలా బిళ్ళల ప్రదర్శన మరియు పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా మూడు విడతలు గా 22 ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. వీటితో పాటు 14 ప్రత్యేక తపాలా కవర్లు కూడా విడుదల చేసారు.   ఆజాదికా అమృత మహోత్సవము  లోగో తో నేతాజీ, బాపు, భగత్ సింగ్  లతో  ఒక జంట తపాలా బిళ్ళను ( Se - Tenant  Stamp )   ముందుగా విడుదల చేసారు  Se - Tenant  Stamp : Azadika Amrit Mahotsav -2023 Issued on 11 Feb 23 Bridal Costumes of India - 1 Issued on 12 Feb 23 Bridal Costumes of India - 2 Issued on 12 Feb 23 మన భారతీయ సాంప్రదాయపు పెళ్లి కూతురు వస్త్రధారణలపై  ఎనిమిది తపాలా బిళ్ళలు , రెండు మినియేచర్లు విడుదల చేసారు.  వీటిలో తమిళనాడు, జమ్మూ కాశ్మీరు, పంజాబీ, గుజరాతీ అమ్మాయిలు ఒక మినియేచరులోనూ పశ్చమ బెంగాలు, మణిపురి, మహారాష్ట్ర, కేరళ పెళ్లి కూతుర్లు మరొక మినియేచరులోనూ ముద్రించారు.  ఇదే అంశంపై ఇంతకు ముందు పెళ్లి కుమార్తెలపై నాలుగు తపాలా బిళ్ళలు (రాజ

Stamps Issued in 2022 by India Post

భారత తపాలా శాఖ  2022 లో మొత్తం 33 ప్రత్యేక తపాల బిళ్లలను విడుదల చేసింది. వీటి విలువ 550 రూపాయలు. వీటిలో అత్యధిక విలువతో 150 రూపాయల శ్రీ అరబిందో తపాల బిళ్ళ ముఖ్యమైనది. ఇప్పటి వరకు మన తపాల శాఖ విడుదల చేసిన తపాలా బిళ్లలలో ఇదే ఖరీదైనది, ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఖరీదైనదిగా నమోదు చేయబడింది.  ఇప్పుడు విడుదల చేసిన ఈ 150 రూపాయల తపాలా బిళ్ళలో ధర తప్పించి ఎటువంటి ప్రత్యేకతలు లేవు, Sri Aurobindo 150 th Birth Anniversary - m.s Total 33 Stamps Issued  in 2022 by India Post and Total cost of these stamps is Rs.550/- 1. Permanent Commission to Women Officers in Indian Army (Set of 4 stamps      and Miniature sheet - Rs. 50), Date 15-01-2022  2. Department of Health Research, Date 16-01-2022 , Rs.5.00/-  3. 50 Years of full Statehood of Manipur, 21-01-2022 ,Rs. 5.00  4. 50 Years of full Statehood of Meghalaya, 21-01-2022, Rs.5.00  5. 50 Years of full Statehood of Tripura 21-01-2022 5.00  6. 50th Anniversary of ICRISAT 05-02-2022 5.00  7. Delhi

అల్లూరి సీతారామరాజు స్మృతి మందిరం , కృష్ణ దేవిపేట

Aluri Raju's tomb in Krishna Devi Peta village. AP. India Post released a special cover on Alluri Sitharamaraju memorial at Krishna Devipeta, A.P on 23 rd August 2021 With respect to many unsung Indian heroes of our prolonged battle against the British colonial rule in the past, Alluri Sitarama Raju, a great and daring revolutionary is one among them. His spirited and vital role in the Rampa rebellion of 1922–24 has carved a permanent niche for him in the pages of Indian history of freedom struggle.Alluri Raju's tomb is in Krishna Devi Peta village in Visakhapatnam district. భారత తపాల శాఖ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మృతి మందిరం , కృష్ణ దేవిపేట పై ఒక ప్రత్యేక కవరును 23 ఆగస్టు 2021న విడుదల చేసింది. 23 ఆగస్టు 1922 లో కృష్ణదేవి పేట పోలీసు స్టేషన్ పై అల్లూరి దాడి  చేసి అక్కడ ఉన్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. కృష్ణ దేవిపేట లో అల్లూరి సమాధిని నిర్మించారు.   

రంప తిరుగుబాటు శాతాబ్ది ఉత్సవాలు

India Post released a set of  two special covers on Rampa Revolution led by Alluri Sitharamaraju on 16th March 2022 at Addatigala and Rampa Chodavaram in Andhra pradesh.  అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన  రంప తిరుగుబాటు శాతాబ్ది ఉత్సవాల సందర్భంగా 16 మార్చ్ 2022 న రెండు అందమైన ప్రత్యేక కవర్లు విడుదల చేసారు.  అల్లూరి ముఖ్య అనుచరులు గాం మల్లు దొర మరియు  బొనంగి పాండు పడాలు   పై వీటిని విడుదల చేసారు. బ్రిటిష్ వారికి ముందస్తు దాడి సమాచారాన్ని మిరపకాయ టపా (Chilli Post) ద్వారా తెలిపేవారు. కవరుపై వారి చిత్రాలతో పాటు దీన్ని ముద్రించారు. వీటిపై  రామరాజు దాడి చేసిన అడ్డతీగెల, రంప చోడవరం పోలీస్ స్టేషన్స్ ఉన్న తపాలా ముద్రతో క్యాన్సిల్ చేసారు.